+91 99635 77856

పరామర్శ…

Kudikala Sai Editor
maaksharamnews.in

పరామర్శ…

కరీంనగర్ జిల్లా/హుజూరాబాద్: పురపాలక పరిధి బోర్నపల్లి గ్రామంలో టిప్పర్ లోని మట్టి మీద పడి శుక్రవారం సింధుజ(17) విజయ్ కుమార్(17) వర్షా(15)మృతిచెందగా కాంగ్రెస్ పార్టీ మహిళా పట్టణ అధ్యక్షురాలు యేముల పుష్పలత ఆదివారం మృతుదేహాలను సందర్శించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు.ఆమె వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు కుర్ర శ్రీనివాస్ గౌడ్, సొల్లుసునీత, శీలగాని లక్ష్మి, మల్లేశ్వరి, తదితరులు ఉన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !