+91 99635 77856

ముస్లిం నిరుపేద కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ..

Kudikala Sai Editor
maaksharamnews.in

ముస్లిం నిరుపేద కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ..

కరీంనగర్ జిల్లా/ హుజురాబాద్: ఏప్రిల్ 08 (మాఅక్షరం) పట్టణంలోని ముస్లిం నిరుపేద కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంట కిరణ్ రెడ్డి సోమవారం రంజాన్ తోఫా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నడిగోటి రమేష్, యండి సాదిక్, మిడిదొడ్డి రాజు, తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

కరీంనగర్ జిల్లా/ హుజురాబాద్: ఏప్రిల్ 08 (మాఅక్షరం) పట్టణంలోని ముస్లిం నిరుపేద కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంట కిరణ్ రెడ్డి సోమవారం రంజాన్ తోఫా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నడిగోటి రమేష్, యండి సాదిక్, మిడిదొడ్డి రాజు, తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !