+91 99635 77856

మృతుని కుటుంబానికి బియ్యం అందజేత..

Kudikala Sai Editor
maaksharamnews.in

మృతుని కుటుంబానికి బియ్యం అందజేత..

హుజురాబాద్/ఏప్రిల్14(మాఅక్షరం): ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామానికి చెందిన ఇప్పలపల్లి రవీందర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి శ్రీ విఘ్నేశ్వర ఆర్ఎంపి అసోసియేషన్ సభ్యులు రెండు క్వింటాళ్ళ బియ్యాన్ని ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కందగట్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎర్రోళ్ల సదానందం, కనబోయిన తిరుపతి, హుజురాబాద్ డివిజనల్ సెక్రెటరీ రవీందర్, కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు, రమేష్, రమణ చారి, గని రాజు, కార్తీక్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !