+91 99635 77856

అమెరికా రోడ్డు ప్రమాదంలో… హుజురాబాద్ యువకుడు మృతి…

Kudikala Sai Editor
maaksharamnews.in

అమెరికా రోడ్డు ప్రమాదంలో… హుజురాబాద్ యువకుడు మృతి…

హుజురాబాద్/ఏప్రిల్21(మాఅక్షరం): అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫినిక్స్ ప్రాంతంలో ఈరోజు హుజురాబాద్ కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ముక్క కృష్ణ మూర్తి మనవడు, డాక్టర్ నవీన్-స్వాతి కుమారుడు ముక్క నివేష్ (20) మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... ముక్కనివేశ్ గత సంవత్సరం జనవరిలో ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేయడానికి అరిజోనా రాష్త్రం లోని ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ లో జాయిన్ కాగా నివేశ్ రెండో సంవత్సరం చేస్తున్నాడు. ఈరోజు కళాశాలకు వెళ్లి తిరిగి కారులో వస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీ కొనడంతో నివేష్ తో పాటుగా తన సహచర విద్యార్థి గౌతమ్ సైతం మృతి చెందినట్లు నివేష్ తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/ఏప్రిల్21(మాఅక్షరం): అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫినిక్స్ ప్రాంతంలో ఈరోజు హుజురాబాద్ కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ముక్క కృష్ణ మూర్తి మనవడు, డాక్టర్ నవీన్-స్వాతి కుమారుడు ముక్క నివేష్ (20) మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం… ముక్కనివేశ్ గత సంవత్సరం జనవరిలో ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేయడానికి అరిజోనా రాష్త్రం లోని ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ లో జాయిన్ కాగా నివేశ్ రెండో సంవత్సరం చేస్తున్నాడు. ఈరోజు కళాశాలకు వెళ్లి తిరిగి కారులో వస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీ కొనడంతో నివేష్ తో పాటుగా తన సహచర విద్యార్థి గౌతమ్ సైతం మృతి చెందినట్లు నివేష్ తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !