+91 99635 77856

పరామర్శ…

Kudikala Sai Editor
maaksharamnews.in

పరామర్శ…

హుజురాబాద్/ఏప్రిల్21(మాఅక్షరం): పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కృష్ణమూర్తి మనవడు, డాక్టర్ నవీన్- స్వాతి కుమారుడు ముక్క నివేష్ (20) ఈరోజు అమెరికా  రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ కలిసి ప్రమాదాన్ని గల కారణాలను అడిగి తెలుసుకుని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !