+91 99635 77856

నూతన నియామకం

Kudikala Sai Editor
maaksharamnews.in

నూతన నియామకం

హుజురాబాద్/జూన్01(మా అక్షరం): ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ గా కొలుగూరి సూర్య కిరణ్ ను నియమిస్తూ అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి శనివారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. నిష్కళంక దేశ భక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనుబంధ విభాగం ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ బలోపేతానికి క్రమశిక్షణతో పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని విద్యార్థి సంఘం బలోపేతానికి విద్యారంగ సమస్యల పట్ల అలుపెరుగని పోరాటాలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సూర్య కిరణ్ మాట్లాడుతూ.... సుధీర్ఘ విరామం తర్వాత మళ్లీ నా పై నమ్మకంతో నాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి పెద్దలు బండ సురేందర్ రెడ్డి కి మరియు ఈ నియామకానికి సహకరించిన కరీంనగర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోమటి రెడ్డి తేజ్ దీప్ రెడ్డి,హకీమ్ నవీద్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/జూన్01(మా అక్షరం): ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ గా కొలుగూరి సూర్య కిరణ్ ను నియమిస్తూ అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి శనివారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. నిష్కళంక దేశ భక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనుబంధ విభాగం ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ బలోపేతానికి క్రమశిక్షణతో పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని విద్యార్థి సంఘం బలోపేతానికి విద్యారంగ సమస్యల పట్ల అలుపెరుగని పోరాటాలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సూర్య కిరణ్ మాట్లాడుతూ…. సుధీర్ఘ విరామం తర్వాత మళ్లీ నా పై నమ్మకంతో నాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి పెద్దలు బండ సురేందర్ రెడ్డి కి మరియు ఈ నియామకానికి సహకరించిన కరీంనగర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోమటి రెడ్డి తేజ్ దీప్ రెడ్డి,హకీమ్ నవీద్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !