+91 99635 77856

కాంగ్రెస్ జిల్లా మహిళ నాయకురాలు పుట్టినరోజు వేడుకలు

Kudikala Sai Editor
maaksharamnews.in

కాంగ్రెస్ జిల్లా మహిళ నాయకురాలు పుట్టినరోజు వేడుకలు

హుజురాబాద్/జూలై 11(మా అక్షరం): పట్టణం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కరీంనగర్ జిల్లా మహిళా విభాగం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నరెడ్డి జన్మదిన వేడుకలను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ మహిళాల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాల్లు లంకదాసరి లావణ్య ,ఆలేటి సుశీల, కొడం రజిత, వేముల పుష్పలత, పుల్ల రాధ, మళ్లీశ్వరీ, రేణుకా, సొల్లు సునిత, స్వరూప, సునిత, కడారి తిరుమల, లక్ష్మీ, రిబ్కా ,ఖరీమా, మానస, సోల్లు హైమావతి, వీరితో పాటు హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సొల్లు బాబు, సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు,మైనారిటీ నాయకులు యండి అఫ్సర్,బండారి సదానందం,ప్రవీణ్,రియాజ్, చాంద్ పాషా, ఇంద్రసేనారెడ్డి, ఐలయ్య, తిరుపతి, కిషోర్, కిరణ్ రెడ్డి, మధుకర్,రాకేష్ తోపాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !