+91 99635 77856

ఘనంగా బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు..

హుజురాబాద్/జూలై 11(మా అక్షరం): బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు అధ్యక్షతన గురువారం అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సినియర్ న్యాయవాది కేసరి శేషయ్య, కౌన్సిలర్ పైళ్ల వెంకట్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి తూర్పాటి రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రావుల వేణు,సీనియర్ నాయకులు కొలిపాక శ్రీనివాస్,అజార్, పట్టణ ఉపాధ్యక్షులు యాంసాని శశిధర్, అంకతి వాసు,యాళ్ల సంజీవరెడ్డి, పోతుల సంజీవ్, శక్తి కేంద్ర ఇంచార్జులు కొలిపాక వెంకటేష్, ఓబిసి మోర్చా పట్టణ అధ్యక్షులు గంట సంపత్, బూత్ అధ్యక్షులు యాట రాజేష్, గుండేటి భార్గవ్, సదయ్య, దేవేంద్ర, కుసుమ సమ్మయ్య, చత్తర్ సింగ్,లక్ష్మి,రాజేష్, తూర్పాటి రామచంద్రం, హరీష్,గాజుల శ్రీనివాస్,కొయ్యాడ రాజేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !