హుజురాబాద్/జూలై 12(మా అక్షరం): నేడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వన మహోత్సవం కార్యక్రమాల్లో పాల్గొననున్న హుజురాబాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి.. ఉదయం 8:00 గంటలకు వీణవంక మండలం చల్లూర్, ఉదయం 8:45 గంటలకు జమ్మికుంట మండలం బిజ్జిగిరి షరీఫ్ దర్గా,ఉదయం 9:15 గంటలకు ఇల్లందకుంట మండల కేంద్రంలో,ఉదయం 10:00 గంటలకు ఎం జె పి స్కూల్ కమలాపూర్, ఉదయం 10:40 గంటలకు హుజురాబాద్ మండలం తుమ్మలపల్లి లో పాల్గొంటారు
Post Views: 99











