+91 99635 77856

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు

Kudikala Sai Editor
maaksharamnews.in

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్/జూలై11(మా అక్షరం): కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. తప్పకుండా అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించి పూర్తి అయ్యో లాగా చూస్తా అని భరోసా ఇచ్చారని రాజేందర్ రావు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !