+91 99635 77856

నూతన వధూవరుణ ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్, వోడితల ప్రణవ్..

Kudikala Sai Editor
maaksharamnews.in

నూతన వధూవరుణ ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్, వోడితల ప్రణవ్..

హుజురాబాద్/ఆగస్టు 11(మా అక్షరం): హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ కుమార్తె వివాహం ఆదివారం నుమకొండలో జరగగా రాష్ట్రబీసీ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా నూతన వధూవరులు చక్కటి దంపత్యాన్ని కొనసాగించాలని,జీవితంలో మరింత ముందుకు వెళ్లాలని వారు ఆకాక్షించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !