+91 99635 77856

Kudikala Sai Editor
maaksharamnews.in

నాటు కోళ్ల పెంపకాన్ని పరిశీలించిన కలెక్టర్...

ఎల్కతుర్తి/ ఆగస్టు 13(మా అక్షరం): మండలం లోని జిలుగుల గ్రామంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ మంగళవారం పర్యటించారు.

ఇందిరా మహిళా శక్తి పెరటి కోళ్ల పెంపకం (నాటు కోళ్లు) 1,90,000 మదర్ యూనిట్ ను పరిశీలించడం జరిగింది. కోళ్ల ఫారం పెట్టుకొని నడిపిస్తున్న వారిని వాటి పెంపకం గురించి అమ్మకం మరియు కొనుగోలు ఏ విధంగా చేస్తారు అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంఈఓ, వ్యవసాయ అధికారులు, సంబంధిత అధికారులు, ఇందిరా మహిళా శక్తి యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

నాటు కోళ్ల పెంపకాన్ని పరిశీలించిన కలెక్టర్…

ఎల్కతుర్తి/ ఆగస్టు 13(మా అక్షరం): మండలం లోని జిలుగుల గ్రామంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ మంగళవారం పర్యటించారు.

ఇందిరా మహిళా శక్తి పెరటి కోళ్ల పెంపకం (నాటు కోళ్లు) 1,90,000 మదర్ యూనిట్ ను పరిశీలించడం జరిగింది. కోళ్ల ఫారం పెట్టుకొని నడిపిస్తున్న వారిని వాటి పెంపకం గురించి అమ్మకం మరియు కొనుగోలు ఏ విధంగా చేస్తారు అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంఈఓ, వ్యవసాయ అధికారులు, సంబంధిత అధికారులు, ఇందిరా మహిళా శక్తి యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !