+91 99635 77856

హుజురాబాద్ పట్టణం బంద్..

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజురాబాద్ పట్టణం బంద్..

-హిందువుల పై దాడికి నిరసనగా పట్టణ బంద్..
హుజరాబాద్/ ఆగస్టు15(మా అక్షరం): బంగ్లాదేశ్ లో జరిగిన హిందువుల పై దాడికి నిరసనగా విశ్వహిందూ పరిషత్,హిందూ ఐక్యవేదిక పిలుపు మేరకు రేపు హుజురాబాద్ పట్టణం బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. వ్యాపార సంఘాలు, విద్య సంస్థలు కళాశాలలు స్వచ్ఛందంగా సహకరిస్తున్నాయి. దీనికి ప్రజలు సహకరించి విజయవంత చేయగలరు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జనరల్ సెక్రెటరీ కనకం శ్రీనివాస్ మండల ప్రెసిడెంట్ కంకణాల రమేష్ రెడ్డి, హిందుత్వ వాది గంగిశెట్టి రాజు,మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయకుమార్,22 వార్డ్ కౌన్సిలర్ పైల వెంకట్ రెడ్డి,26 వార్డ్ కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డి, కిరాణా వర్తక సంఘం ప్రెసిడెంట్ శిలా రాజేంద్రప్రసాద్ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొల్లు శ్రీనివాస్, యాంసని శశిధర్ తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !