-ప్రబోధానంద యోగీశ్వరుల శిష్య బృందం..
ఎల్కతుర్తి/ ఆగస్టు 28 ( మా అక్షరం):
మండలంలోని సూరారం గ్రామంలో ప్రబోధానంద యోగీశ్వరుల స్వామి వారి దివ్య ఆశీస్సులతో హుజురాబాద్ కమిటీ శాఖ ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షులు బాణాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ..
పురవీధుల్లో శ్రీకృష్ణ భగవాన్ విగ్రహం ను గ్రామంలో పురవీధుల్లో ఊరేగించి శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల శిష్య బృందముచ్చే శ్రీ కృష్ణాష్టమి విగ్రహం ఏర్పాటు చేసి మూడు రోజులపాటు కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు ప్రతిరోజు ప్రత్యేక భజనలు భగవద్గీత పారాయణం వంటివి నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు బుధవారం రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు భజనలు నిర్వహించి మహా మంగళ హారతులతో పురవీధుల్లో చేయడం జరిగింది అనంతరం భక్తులు పల్లకిలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరణ చేసి భక్తుల భజనలు చేస్తూ గ్రామములోని కార్నల్ చౌరస్తా గ్రామపంచాయతీ వద్ద ఊరేగింపు కోలాట నృత్యాలతో అంగరంగ వైభవంగా పల్లకిలో నిర్వహించారు శ్రీకృష్ణ భగవాన్ విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఊరేగింపులో పల్లకి సేవలో రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ దంపతులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రబోధ సేవా సమితి ఇందు జ్ఞాన వేదిక హుజురాబాద్ కమిటీ సభ్యులు సతీష్ చారి, రమేష్ చారి, గోపికృష్ణ, వంశీకృష్ణ, రాంబాబు, రామస్వామి, తిరుపతి, శ్రీ కుమార్, శివ సాయి, నరేష్, రాహుల్, సరిత, జ్యోతి, హిమ బిందు, చంద్రమ్మ, మౌనిక, దివ్య, శకుంతల, శ్రీదేవి రాధిక, ఎల్కతుర్తి కమిటీ జమ్మికుంట కమిటీ లక్షట్ పేట్ కమిటీ సభ్యులు ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల శిష్య బృందం పల్లకి సేవలో భక్తులు పాల్గొన్నారు











