+91 99635 77856

ఉట్టి కొట్టి ఉత్సాహపరిచిన వోడితల ప్రణవ్..

Kudikala Sai Editor
maaksharamnews.in

ఉట్టి కొట్టి ఉత్సాహపరిచిన వోడితల ప్రణవ్..

-ఘన స్వాగతం పలికిన కమిటీ సభ్యులు..
-రాధా కృష్ణుల వేషధారణలో చిన్నారులు...
-చిన్నారులకు బహుమతులు అందజేత...
హుజురాబాద్/ఆగస్టు28(మా అక్షరం): పట్టణంలోని గాంధీనగర్ లో ఉట్టి కొట్టే కార్యక్రమం లో బుధవారం పాల్గొని చిన్నారులను ఉత్సహ పరిచిన హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్...ఘన స్వాగతం పలికిన శ్రీకృష్ణ యూత్ కమిటీ సభ్యులు... చిన్న పిల్లలు రాధ, కృష్ణా, వేషధారణలతో పలువురుని ఆకట్టుకున్నారు.పాలవెల్లి కార్యక్రమంలో వోడితల ప్రణవ్ పాల్గొని ఉత్సాహాన్ని కలిగించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఏర్పాటుచేసిన ఉట్టి కొట్టి కార్యక్రమంలో మొదటిగా పాల్గొని ఉట్టి కొట్టి యువకులను ఉత్సాహా పరిచారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

ఘన స్వాగతం పలికిన కమిటీ సభ్యులు..
-రాధా కృష్ణుల వేషధారణలో చిన్నారులు…
-చిన్నారులకు బహుమతులు అందజేత…
హుజురాబాద్/ఆగస్టు28(మా అక్షరం): పట్టణంలోని గాంధీనగర్ లో ఉట్టి కొట్టే కార్యక్రమం లో బుధవారం పాల్గొని చిన్నారులను ఉత్సహ పరిచిన హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్…ఘన స్వాగతం పలికిన శ్రీకృష్ణ యూత్ కమిటీ సభ్యులు… చిన్న పిల్లలు రాధ, కృష్ణా, వేషధారణలతో పలువురుని ఆకట్టుకున్నారు.పాలవెల్లి కార్యక్రమంలో వోడితల ప్రణవ్ పాల్గొని ఉత్సాహాన్ని కలిగించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఏర్పాటుచేసిన ఉట్టి కొట్టి కార్యక్రమంలో మొదటిగా పాల్గొని ఉట్టి కొట్టి యువకులను ఉత్సాహా పరిచారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !