+91 99635 77856

బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ రెండు లక్షల రూ.ల చెక్కును అందజేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..

Kudikala Sai Editor
maaksharamnews.in

బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ రెండు లక్షల రూ.ల చెక్కును అందజేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..

హుజురాబాద్/సెప్టెంబర్25(మా అక్షరం): వీణవంక మండలం ఇప్పలపల్లి గ్రామం ముదిగంటి సరోజన,మామిడాలపల్లి గ్రామంలో, ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబానికి బుధవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ద్వారా అందించే సాయం రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మున్సిపల్ రేణుక తిరుపతిరెడ్డి, జడ్పిటిసి మాడ వనమాల సాధవరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !