+91 99635 77856

మృతుని కుటుంబానికి కౌన్సిలర్ చేయూత…

Kudikala Sai Editor
maaksharamnews.in

మృతుని కుటుంబానికి కౌన్సిలర్ చేయూత…

హుజురాబాద్/అక్టోబర్ 06(మా అక్షరం):
పట్టణంలోని 19వ వార్డులో గాలిబు రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఐదవ వార్డ్ కౌన్సిలర్ అపరాజ ముత్యం రాజు, కొలిపాక రమేష్ చేయూత అందించారు. ఆదివారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు.ఆయన వెంట బూమ్ రాము, స్వామి,సొల్లు సాగర్, అపరాజ రాములు, రాజ కుమార్ ఉన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/అక్టోబర్ 06(మా అక్షరం):
పట్టణంలోని 19వ వార్డులో గాలిబు రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఐదవ వార్డ్ కౌన్సిలర్ అపరాజ ముత్యం రాజు, కొలిపాక రమేష్ చేయూత అందించారు. ఆదివారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు.ఆయన వెంట బూమ్ రాము, స్వామి,సొల్లు సాగర్, అపరాజ రాములు, రాజ కుమార్ ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !