+91 99635 77856

ఎలుగుబంటి దాడిలో మహిళకు తీవ్ర గాయాలు..

Kudikala Sai Editor
maaksharamnews.in

ఎలుగుబంటి దాడిలో మహిళకు తీవ్ర గాయాలు..

హుజురాబాద్/నవంబర్14 (మా అక్షరం): మండలంలోని కాట్రపల్లి గ్రామంలో ఎలుగుబంటి దాడిలో ఓ మహిళకు తీవ్రంగా గాయాల పాలయ్యింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గురువారం గ్రామానికి చెందిన గంగాధరి వనమ్మ అనే మహిళ తన పొలంలో పనులు చేస్తుండగా ఎలుగుబంటి ఒకసారిగా ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గుర్తించిన స్థానికులు వెంటనే మహిళను హాస్పిటలకు తరలించారు. గ్రామస్తులు అడవి శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు వెంటనే సంఘటనానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. కానీ గ్రామస్తులు ఎలుగుబంటి ఎప్పుడు వచ్చి ఎవరిపై దాడి చేస్తుందోనని భయాందోళనలకు గురవుతున్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/నవంబర్14 (మా అక్షరం): మండలంలోని కాట్రపల్లి గ్రామంలో ఎలుగుబంటి దాడిలో ఓ మహిళకు తీవ్రంగా గాయాల పాలయ్యింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గురువారం గ్రామానికి చెందిన గంగాధరి వనమ్మ అనే మహిళ తన పొలంలో పనులు చేస్తుండగా ఎలుగుబంటి ఒకసారిగా ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గుర్తించిన స్థానికులు వెంటనే మహిళను హాస్పిటలకు తరలించారు. గ్రామస్తులు అడవి శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు వెంటనే సంఘటనానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. కానీ గ్రామస్తులు ఎలుగుబంటి ఎప్పుడు వచ్చి ఎవరిపై దాడి చేస్తుందోనని భయాందోళనలకు గురవుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !