+91 99635 77856

మార్కెట్ కమిటీ డైరెక్టర్ కు ఘన సన్మానం..

Kudikala Sai Editor
maaksharamnews.in

మార్కెట్ కమిటీ డైరెక్టర్ కు ఘన సన్మానం..

హుజరాబాద్/నవంబర్ 20(మా అక్షరం): హుజురాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఎన్నికైన మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన బండారి సదానందం ను బుధవారం పద్మశాలి సంఘం నాయకులు ఘనంగా శాలువతో సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పద్మశాలి నాయకులు రాజకీయంగా మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు. సదానందం రైతుల సంక్షేమ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సీనియర్ నాయకుడు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సంగెం ఐలయ్య, పద్మశాలి సంఘం నాయకులు సంగెం భాస్కర్ పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

హుజరాబాద్/నవంబర్ 20(మా అక్షరం): హుజురాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఎన్నికైన మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన బండారి సదానందం ను బుధవారం పద్మశాలి సంఘం నాయకులు ఘనంగా శాలువతో సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పద్మశాలి నాయకులు రాజకీయంగా మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు. సదానందం రైతుల సంక్షేమ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సీనియర్ నాయకుడు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సంగెం ఐలయ్య, పద్మశాలి సంఘం నాయకులు సంగెం భాస్కర్ పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !