+91 99635 77856

నేడు హుజురాబాద్ కు హరీష్ రావు రాక

Kudikala Sai Editor
maaksharamnews.in

నేడు హుజురాబాద్ కు హరీష్ రావు రాక

హుజురాబాద్/ నవంబర్ 24 (మా అక్షరం): 23వ వార్డు కౌన్సిలర్ మొలుగు సృజన-పూర్ణచందర్ ల కుమార్తె ఫల పుష్పాక్షిత నూతన వస్త్రాలంకరణ కార్యక్రమం సందర్భంగా ఆదివారం హుజరాబాద్ లోని మధువని గార్డెన్ కి మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరుకానున్నారు. వీరితోపాటు పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నాయకులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !