+91 99635 77856

మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్న పోలీసులు..

Kudikala Sai Editor
maaksharamnews.in

మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్న పోలీసులు..

కరీంనగర్,తిమ్మాపూర్/డిసెంబర్ 13 (మా అక్షరం):కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద మునిసిపల్ మెప్మా సిబ్బంది ఆర్పీలను హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు గత ఐదు నెలల నుంచి సరైన జీతాలు రాకుండా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన మున్సిపల్ సిబ్బంది.తమ బాధను చెప్పుకునేందుకు హైదరాబాదులోని మెప్మా ఆఫీస్ కి వెళ్ళనీయకుండా టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.వేతనాలను పెంచి,164 జీవో రద్దు చేసి, న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !