+91 99635 77856

ప్రమాదవశాత్తు స్కూల్ వ్యాన్ దగ్ధం..

Kudikala Sai Editor
maaksharamnews.in

ప్రమాదవశాత్తు స్కూల్ వ్యాన్ దగ్ధం..

హుజురాబాద్/డిసెంబర్ 15 (మా అక్షరం): పట్టణంలోని మాంటో సరి స్కూల్ వ్యాన్ ప్రమాదవశాత్తు ఆదివారం అగ్ని ప్రమాదానికి గురైంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హుజరాబాద్ పట్టణంలోని మాంటో సరి ఇంగ్లీష్ మీడియం స్కూలు లోని గ్రౌండ్ లో నాలుగు స్కూల్ వ్యానులు పార్కింగ్ చేసి ఉండగా అందులో ఒక వ్యాను మంటలు అంటుకోక పక్క ఉన్న ఇంటి వారు స్కూల్ యజమాన్యానికి సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి వచ్చి అగ్నిమాపకఅధికారులకు సమాచారం అందించగా ఉటావుటినా స్థానిక సంఘటనకు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పి వేశారు. లేదంటే భారీ ప్రమాదమే జరిగేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/డిసెంబర్ 15 (మా అక్షరం): పట్టణంలోని మాంటో సరి స్కూల్ వ్యాన్ ప్రమాదవశాత్తు ఆదివారం అగ్ని ప్రమాదానికి గురైంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… హుజరాబాద్ పట్టణంలోని మాంటో సరి ఇంగ్లీష్ మీడియం స్కూలు లోని గ్రౌండ్ లో నాలుగు స్కూల్ వ్యానులు పార్కింగ్ చేసి ఉండగా అందులో ఒక వ్యాను మంటలు అంటుకోక పక్క ఉన్న ఇంటి వారు స్కూల్ యజమాన్యానికి సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి వచ్చి అగ్నిమాపకఅధికారులకు సమాచారం అందించగా ఉటావుటినా స్థానిక సంఘటనకు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పి వేశారు. లేదంటే భారీ ప్రమాదమే జరిగేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !