+91 99635 77856

పేదింటి పెళ్లికి ఆపన్న హస్తం..

Kudikala Sai Editor
maaksharamnews.in

పేదింటి పెళ్లికి ఆపన్న హస్తం..

కరీంనగర్,తిమ్మాపూర్/డిసెంబర్ 17(మా అక్షరం):కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లికి గ్రామానికి చెందిన మహమ్మద్ హైదర్ ఆర్థిక పరిస్థితి సరిగా లేక తన కూతురు వివాహనికై ఇబ్బందులు పడుతున్న క్రమంలో స్థానిక మాజీ ఎంపిటిసి బండారి రమేష్ గౌడ్ స్పందించి దాతలను సహాయం కోరగా కరీంనగర్ లోని ఆదర్శ హాస్పిటల్ కరివేద సత్యనారాయణ రెడ్డి ద్వారా 19000, కాంగ్రెస్ నాయకులు మామిడి అనిల్ ద్వారా 5000, తిమ్మాపూర్ రెవెన్యూ అధికారి అక్బర్ ద్వారా 5000, తాళ్లపల్లి ప్రశాంత్ గౌడ్ ద్వారా 3000 మొత్తం 32 వేల రూపాయలు సేకరించి పెళ్లి సామాగ్రిని తానే స్వయంగా కొని హైదర్ కుటుంబానికి అందజేశారు.తన కూతురు వివాహానికి ఆదుకున్న దాతలకు, దాతల ద్వారా సహాయానికి పరోక్షంగా కృషి చేసిన తాజా మాజీ ఎంపిటిసి బండారి రమేష్ గౌడ్ కి హదర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ బండారి రమేష్ గౌడ్,యువజన కాంగ్రెస్ నాయకుడు ఆషీక్ పాషా,బుడిగే సంపత్ గౌడ్,ఎండి సర్వర్ పాషా,మావురపు రమేష్, హైదర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !