+91 99635 77856

భక్తుల సౌకర్యార్థం రూ.50 వేల విలువైన ఏసి బహూకరణ..

Kudikala Sai Editor
maaksharamnews.in

భక్తుల సౌకర్యార్థం రూ.50 వేల విలువైన ఏసి బహూకరణ..

కరీంనగర్,తిమ్మాపూర్/డిసెంబర్26(మా అక్షరం):తిమ్మాపూర్ మండలం నల్లగొండ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి నుస్తులాపూర్ మాజీ సర్పంచ్ రావుల రమేష్ రూ50వేలు విలువ చేసే ఏసీని విరాళంగా గురువారం ఆలయ కమిటీకీ అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రావుల రమేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ గౌడ్, డైరెక్టర్లు కందుకూరి లక్ష్మీరాజ్యం,అంజయ్య,భేతి శ్రీనివాస్ రెడ్డి, నూనె సురేష్, వంగల శ్రీనివాస్ రెడ్డి (పెద్ద), అజ్జు భాయ్, రాములు, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ కనకయ్య ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !