+91 99635 77856

తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ నూతన సభ్యుల ప్రమాణస్వీకారం..

Kudikala Sai Editor
maaksharamnews.in

తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ నూతన సభ్యుల ప్రమాణస్వీకారం..

నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి కుటుంబ సభ్యులతో సాదరంగా ఆహ్వానం..
  -తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్..
హైదరాబాద్/డిసెంబర్ 28(మా అక్షరం): హైదరాబాద్ లోని ధనుంజయ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం అతిరధ మహారధుల సమక్షంలో తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్ అధ్యక్షతన
అంగరంగ వైభవంగా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది.ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షులు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,జిల్లా కార్యవర్గ సభ్యులు,మండల కార్యవర్గ సభ్యులు,గ్రామ అధ్యక్షులు,33 జిల్లాలలో తెలంగాణ చేనేత ఐక్యవేదిక కుటుంబ సభ్యులు అందరు
కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Share ePaper Clip

Preparing image...

నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి కుటుంబ సభ్యులతో సాదరంగా ఆహ్వానం..
  తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్..
హైదరాబాద్/డిసెంబర్ 28(మా అక్షరం): హైదరాబాద్ లోని ధనుంజయ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం అతిరధ మహారధుల సమక్షంలో తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్ అధ్యక్షతన
అంగరంగ వైభవంగా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది.ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షులు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,జిల్లా కార్యవర్గ సభ్యులు,మండల కార్యవర్గ సభ్యులు,గ్రామ అధ్యక్షులు,33 జిల్లాలలో తెలంగాణ చేనేత ఐక్యవేదిక కుటుంబ సభ్యులు అందరు
కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !