+91 99635 77856

పట్టణ,మండల అధ్యక్షులకు ఘన సన్మానం..

Kudikala Sai Editor
maaksharamnews.in

పట్టణ,మండల అధ్యక్షులకు ఘన సన్మానం..

హుజరాబాద్/జనవరి 07(మా అక్షరం):
హుజురాబాద్ కాంగ్రెసు పార్టీ పట్టణ,మండల అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా మేకల తిరుపతి, కొల్లూరి కిరణ్ కుమార్ లను మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు ఘనంగా శాలువతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో యేముల పుష్పలత, ఆలేటి సుశీల,పుల్ల రాధ,జూపాకమల్లేశ్వరి,రేణుక,లక్ష్మి,తిరుమల,కరీమ, స్నేహలత రెడ్డి, రిబ్కా తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !