+91 99635 77856

బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షులుగా తూర్పాటి రాజు

Kudikala Sai Editor
maaksharamnews.in

బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షులుగా తూర్పాటి రాజు

హుజరాబాద్/జనవరి 11(మా అక్షరం): ఏబీవీపీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
బీజేపీ వివిధ సంస్థలో ఏబీవీపీ 2010 లో కార్యకర్తగా మొదలుకొని పట్టణ సహాయ కార్యదర్శిగా, టెక్నికల్ కన్వీనర్ గా ఆర్ఎస్ఎస్ లో ఎదులాపురం ఖండ శారీరక్ గా బీజేపీ ఎస్సి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా,బీజేపీ హుజురాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘంగా పని చేసి నిరంతరం సంస్థ అభివృద్ధి కోసం పాటుపడుతున్న రాజును శనివారం బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హుజురాబాద్ పట్టణ అధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా నాయకులకు పట్టణ నాయకులకు,ప్రజా ప్రతినిధులకు బిజెపి పట్టణ అధ్యక్ష ఎన్నికకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !