+91 99635 77856

ప్రశాంతంగా జరిగిన గ్రామ సభలు..

Kudikala Sai Editor
maaksharamnews.in

ప్రశాంతంగా జరిగిన గ్రామ సభలు..

సైదాపూర్/ జనవరి 21(మా అక్షరం): మండలంలోని రాములపల్లి, గుజ్జలపల్లి గ్రామాలలో మంగళవారం జరిగిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల స్థానిక గ్రామపంచాయతీలలో గ్రామసభ ప్రశాంతంగా ముగిసింది. ఈనెల 26న అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో రాములపల్లి పంచాయతీ సెక్రెటరీ మనోహర్ రెడ్డి, బాగ్య మండల ప్రత్యేక అధికారి ఎంపీడీవో, ప్రత్యేక అధికారి యాదగిరి,రాములపల్లి ఏఈఓ రజినీకాంత్,
నాగార్జున,గుజ్జులపల్లి ప్రత్యెక అధికారి పి మహేందర్, తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !