+91 99635 77856

పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా ప్రఫుల్ దేశాయ్…

హుజురాబాద్/జనవరి 27 (మా అక్షరం): హుజరాబాద్ పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమధ్య పాలకవర్గం పదవి కాలం పూర్తి కావడంతో జిల్లా అదనపు కలెక్టర్ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా అదనపు కలెక్టర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం కమిషనర్ సమ్మయ్య ఇతర అధికారులు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !