+91 99635 77856

వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ సంస్థ కరీంనగర్ జిల్లా వైస్ ఛైర్మెన్ గా గాలి రాకేష్

Kudikala Sai Editor
maaksharamnews.in

వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ సంస్థ కరీంనగర్ జిల్లా వైస్ ఛైర్మెన్ గా గాలి రాకేష్

హుజురాబాద్ /ఫిబ్రవరి 09 (మా అక్షరం): వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ సంస్థ కరీంనగర్ జిల్లా వైస్ ఛైర్మెన్ గా హుజురాబాద్ కు చెందిన గాలి రాకేష్ ను నియమిస్తున్నట్లు వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ సంస్థ ఫౌండర్ /ఛైర్మెన్ డా.నలమాస శ్రీకాంత్ గౌడ్ ఆదివారం హనుమకొండ లో జరిగిన సమావేశ కార్యక్రమం లో మెంబర్ షిప్ పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వినియోగ దారుడిని మేల్కొలిపే దిశగా పని చేయాలని,ప్రజలను అప్రమత్తం చేసేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర కమిటీ సభ్యులకు గాలి రాకేష్ కృతజ్ఞతలు తెలిపారు

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్ /ఫిబ్రవరి 09 (మా అక్షరం): వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ సంస్థ కరీంనగర్ జిల్లా వైస్ ఛైర్మెన్ గా హుజురాబాద్ కు చెందిన గాలి రాకేష్ ను నియమిస్తున్నట్లు వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ సంస్థ ఫౌండర్ /ఛైర్మెన్ డా.నలమాస శ్రీకాంత్ గౌడ్ ఆదివారం హనుమకొండ లో జరిగిన సమావేశ కార్యక్రమం లో మెంబర్ షిప్ పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వినియోగ దారుడిని మేల్కొలిపే దిశగా పని చేయాలని,ప్రజలను అప్రమత్తం చేసేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర కమిటీ సభ్యులకు గాలి రాకేష్ కృతజ్ఞతలు తెలిపారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !