+91 99635 77856

ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో అత్యుత్తమ పర్ఫార్మర్ అవార్డ్ ని అందుకున్న సత్యరాజ్

Kudikala Sai Editor
maaksharamnews.in

ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో అత్యుత్తమ పర్ఫార్మర్ అవార్డ్ ని అందుకున్న సత్యరాజ్

హుజురాబాద్/ఫిబ్రవరి10 (మా అక్షరం):
గంపా నాగేశ్వర్ రావు స్థాపించిన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సుధీర్ బంధంరావూరి ల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో అత్యుత్తమ పెర్ఫార్మెర్ అవార్డ్ ని హుజురాబాద్ కి చెందిన జర్నలిస్ట్ చిలుకమారి సత్యరాజ్ అందుకున్నారు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 189వ బ్యాచ్ ట్రైనింగ్ హైదరాబాద్ లోని మినర్వా గ్రాండ్ స్టార్ హోటల్లో రెండు రోజుల పాటు నిర్వహించారు. అందులో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ నేర్పించారు.ఈ ట్రైనింగ్ లో సత్యరాజ్ అత్యుత్తమ పెర్ఫార్మర్ గా అవార్డును, అలాగే సర్టిఫికెట్ ను ప్రముఖ మెజీషియన్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డర్ చొక్కాపు వెంకటరమణ ల చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనకు సహకరించిన ఇంచార్జి కే వి సురేష్ కుమార్, త్రినాధ్ దాసరి, మెంటార్ శ్రీనిధి, కోఆర్డినేటర్ మోహన్ పాటిల్ లకు, అలాగే నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సుధీర్ బంధంరావూరి, గురువు ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంప నాగేశ్వర్ రావు లకు ప్రత్యేక కృతజ్ఞతలకు తెలిపారు.గత 28 సంవత్సరాలుగా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఉచితంగా ఎన్నో వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఆయన కూడా తన వంతు సహకారంగా ప్రభుత్వ స్కూల్స్ లలో స్టూడెంట్స్ కి ఉచిత సేవలు అందించి సమాజానికి సేవ చేస్తానని తెలియజేశారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/ఫిబ్రవరి10 (మా అక్షరం):
గంపా నాగేశ్వర్ రావు స్థాపించిన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సుధీర్ బంధంరావూరి ల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో అత్యుత్తమ పెర్ఫార్మెర్ అవార్డ్ ని హుజురాబాద్ కి చెందిన జర్నలిస్ట్ చిలుకమారి సత్యరాజ్ అందుకున్నారు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 189వ బ్యాచ్ ట్రైనింగ్ హైదరాబాద్ లోని మినర్వా గ్రాండ్ స్టార్ హోటల్లో రెండు రోజుల పాటు నిర్వహించారు. అందులో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ నేర్పించారు.ఈ ట్రైనింగ్ లో సత్యరాజ్ అత్యుత్తమ పెర్ఫార్మర్ గా అవార్డును, అలాగే సర్టిఫికెట్ ను ప్రముఖ మెజీషియన్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డర్ చొక్కాపు వెంకటరమణ ల చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తనకు సహకరించిన ఇంచార్జి కే వి సురేష్ కుమార్, త్రినాధ్ దాసరి, మెంటార్ శ్రీనిధి, కోఆర్డినేటర్ మోహన్ పాటిల్ లకు, అలాగే నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సుధీర్ బంధంరావూరి, గురువు ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంప నాగేశ్వర్ రావు లకు ప్రత్యేక కృతజ్ఞతలకు తెలిపారు.గత 28 సంవత్సరాలుగా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఉచితంగా ఎన్నో వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఆయన కూడా తన వంతు సహకారంగా ప్రభుత్వ స్కూల్స్ లలో స్టూడెంట్స్ కి ఉచిత సేవలు అందించి సమాజానికి సేవ చేస్తానని తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !