+91 99635 77856

శ్రీ సీతారామ చంద్రస్వామి కళ్యాణ వేడుకను ఘనంగా జరిపించుకుందాం.

Kudikala Sai Editor
maaksharamnews.in

శ్రీ సీతారామ చంద్రస్వామి కళ్యాణ వేడుకను ఘనంగా జరిపించుకుందాం.

-విశ్వ హిందూ పరిషత్ మండల అధ్యక్షుడు కంకణాల రమేష్ రెడ్డి ...

హుజురాబాద్/ మార్చి 17 (మా అక్షరం): హిందువుల ఆరాధ్య భగవంతుడైన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం వేడుకలను ఘనంగా నిర్వహించుకుందామని విశ్వ హిందూ పరిషత్ హుజరాబాద్ మండల అధ్యక్షుడు కంకణాల రమేష్ రెడ్డి అన్నారు. మండలంలోని కనుకులగిద్ద గ్రామంలో సోమవారం వివిధ గ్రామల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని ప్రతి గ్రామంలోని రామోత్సవాలు జరపాలని ప్రతి ఇంటిపై కాషాయ ధ్వజం ఎగరవేయాలని లక్ష్యం పెట్టుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్ మండల కార్యదర్శి భాషాబోయిన చంద్రయ్య, మాందాడి పల్లి అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, జూపాక అధ్యక్షులు రావుల సురేష్, రాంపురం అధ్యక్షులు కిషన్ వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-విశ్వ హిందూ పరిషత్ మండల అధ్యక్షుడు కంకణాల రమేష్ రెడ్డి …

హుజురాబాద్/ మార్చి 17 (మా అక్షరం): హిందువుల ఆరాధ్య భగవంతుడైన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం వేడుకలను ఘనంగా నిర్వహించుకుందామని విశ్వ హిందూ పరిషత్ హుజరాబాద్ మండల అధ్యక్షుడు కంకణాల రమేష్ రెడ్డి అన్నారు. మండలంలోని కనుకులగిద్ద గ్రామంలో సోమవారం వివిధ గ్రామల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని ప్రతి గ్రామంలోని రామోత్సవాలు జరపాలని ప్రతి ఇంటిపై కాషాయ ధ్వజం ఎగరవేయాలని లక్ష్యం పెట్టుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్ మండల కార్యదర్శి భాషాబోయిన చంద్రయ్య, మాందాడి పల్లి అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, జూపాక అధ్యక్షులు రావుల సురేష్, రాంపురం అధ్యక్షులు కిషన్ వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !