+91 99635 77856

ప్రజా ప్రభుత్వంలో, ప్రభుత్వం విద్యారంగం అభివృదికి నోచుకోదా..

Kudikala Sai Editor
maaksharamnews.in

ప్రజా ప్రభుత్వంలో, ప్రభుత్వం విద్యారంగం అభివృదికి నోచుకోదా..

-విద్యారంగాన్ని విస్మరించిన రాష్ట్ర బడ్జెట్..
-వెంటనే బడ్జెట్ సవరించి విద్యారంగానికి నిధులు పెంచాలి..
-తక్షణమే విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి...
-విద్యారంగానికి 7.57% కేటాయించడం సిగ్గుచేటు...
 -బీసీ అజాది స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంజాల రేవంత్...
హుజురాబాద్/ మార్చి19 (మా అక్షరం): ఎన్నికల మైనిఫెస్టో లో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామన్నమాట నీటిముటలే అయ్యిందా... కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2025-26 సంవత్సర బడ్జెట్ 3,04,965 కోట్లు విద్యారంగానికి 23,108 కోట్లు (7.57%) నిధులు కేటాయించి తీవ్ర అన్యాయం చేశారని, బీసీ అజాది స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంజాల రేవంత్ అన్నారు. వెంటనే బడ్జెట్ ని సవరించి విద్యారంగానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు.

Share ePaper Clip

Preparing image...

విద్యారంగాన్ని విస్మరించిన రాష్ట్ర బడ్జెట్..
-వెంటనే బడ్జెట్ సవరించి విద్యారంగానికి నిధులు పెంచాలి..
-తక్షణమే విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి…
-విద్యారంగానికి 7.57% కేటాయించడం సిగ్గుచేటు…
 -బీసీ అజాది స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంజాల రేవంత్…
హుజురాబాద్/ మార్చి19 (మా అక్షరం): ఎన్నికల మైనిఫెస్టో లో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామన్నమాట నీటిముటలే అయ్యిందా… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2025-26 సంవత్సర బడ్జెట్ 3,04,965 కోట్లు విద్యారంగానికి 23,108 కోట్లు (7.57%) నిధులు కేటాయించి తీవ్ర అన్యాయం చేశారని, బీసీ అజాది స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంజాల రేవంత్ అన్నారు. వెంటనే బడ్జెట్ ని సవరించి విద్యారంగానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !