+91 99635 77856

బ్రాహ్మణ సంఘం, అధ్యక్షులుగా చెన్నూరు సురేష్ కుమార్, కార్యదర్శి గా అనురాగ రోహిత్ దామెర..

హుజురాబాద్/ మార్చి 23( మా అక్షరం): పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం, వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం నందు ఆదివారం గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులుగా చెన్నూరు సురేష్ కుమార్ , కార్యదర్శులుగా అనురాగ రోహిత్ దామెర ఎన్నికయ్యారు.కోశాధికారిగా శ్రీకాంత్ శర్మ, ఉపాధ్యక్షునిగా కొదుమగుళ్ల నందకిషోర్ చార్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !