+91 99635 77856

హుజురాబాద్ సబ్ స్టేషన్ లో చేపట్టే విద్యుత్ మరమ్మతులు వాయిదా

హుజురాబాద్ సబ్ స్టేషన్ లో చేపట్టే విద్యుత్ మరమ్మతులు వాయిదా…
-పట్టణ ఏ ఈ ఎం .శ్రీనివాస్ గౌడ్…
హుజురాబాద్/ఏప్రిల్12(మా అక్షరం): పట్టణ,మండలంలో ఈరోజు హనుమాన్ జయంతి పర్వదినం కారణంగా హుజురాబాద్ సబ్ స్టేషన్ లో చేపట్టే ఉదయం08:30 గంటల నుండి10:30 వరకు విద్యుత్ మరమ్మతులు వాయిదా వేయడం జరిగినది. కావున హుజురాబాద్ పట్టణం మొత్తం బోర్నపల్లి, కొత్తపల్లి, తుమ్మనపల్లి గ్రామాలలో ప్రజలు గమనించగలరని పట్టణ ఏ ఈ ఎం .శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !