+91 99635 77856

6న సబ్ జూనియర్ బాలుర హాకీ సెలక్షన్స్

Kudikala Sai Editor
maaksharamnews.in

6న సబ్ జూనియర్ బాలుర హాకీ సెలక్షన్స్

హుజురాబాద్/ జూన్ 04 (మా అక్షరం):
కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో జూన్ 6వ తేదీన ఉదయం 7 గంటలకు సబ్ జూనియర్ బాలుర హాకీ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు కరీంనగర్ హాకీ అసోసియేషన్ ఇన్‌ఛార్జ్ సెక్రటరీ మహమ్మద్ తారీక్ అలీ మరియు జాయింట్ సెక్రటరీ టి. శ్రీనివాస్ బుధవారం వెల్లడించారు.సెలక్షన్‌లో పాల్గొనబోయే క్రీడాకారులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు, హాకీ ఇండియా ఐడి కార్డు జిరాక్స్ కాపీలతో హాజరుకావలసి ఉంటుంది. సెలెక్ట్ అయ్యే ఆటగాళ్లు జూన్ 9 నుండి 11 వరకు అదిలాబాద్ జిల్లాలో జరిగే స్టేట్ లెవెల్ హాకీ టోర్నమెంట్‌లో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !