+91 99635 77856

జవాన్‌కు గ్రామస్థుల ఘన సన్మానం
హుజురాబాద్/జూన్0 8(మా అక్షర): మండలంలోని కనుకుల గిద్ద గ్రామానికి చెందిన జవాన్ రామారపు తిరుపతి భారత్-పాక్ మధ్య సింధూర్ యుద్ధంలో పాలుపంచుకుని ఆదివారం  గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, స్నేహితుడు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవోజు నరేందర్, మొలుగు సాంబరాజు, కే. రాజు, ములుగు సురేందర్, ఎం.చింటూ ఎం. నితీష్, ఎం. చందు తదితరులు పాల్గొన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !