+91 99635 77856

కరెంట్ సరఫరాలో అంతరాయం..

Kudikala Sai Editor
maaksharamnews.in

కరెంట్ సరఫరాలో అంతరాయం..

హుజురాబాద్/ జూన్ 20(మా అక్షరం): పట్టణ,మండలంలో రేపు శనివారం రోజ హుజురాబాద్ సబ్ స్టేషన్ లో విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయబడునని విద్యుత్ శాఖ హుజూరాబాద్ టౌన్ ఏ.యి ఏం. శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హుజురాబాద్ పట్టణం మొత్తం బోర్నపల్లి, కొత్తపల్లి, సింగపూర్ గ్రామాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. కనుక ఆయా గ్రామాల ప్రజలు సహకరించాలని ఏఈ శ్రీనివాస్ గౌడ్ కోరారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !