+91 99635 77856

పరామర్శ

Kudikala Sai Editor
maaksharamnews.in

పరామర్శ

హుజురాబాద్/ జూన్ 26 (మా అక్షరం): మండలంలోని సింగపూర్ గ్రామానికి చెందిన అమ్ముల అయిలుమల్లు ఇటీవల మరణించగా, ఆయన కుటుంబాన్ని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ గురువారం పరామర్శించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని, పార్టీ తరపున అన్ని విధాలుగా సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !