+91 99635 77856

కరెంట్ సరఫరాలో అంతరాయం..

హుజురాబాద్/ జూలై 11(మా అక్షరం): పట్టణం మొత్తం రేపు శనివారం రోజ హుజురాబాద్ సబ్ స్టేషన్ లో విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా ఉదయం 9:30 గంటల నుండి 11:30 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయబడునని విద్యుత్ శాఖ హుజూరాబాద్ టౌన్ ఏ.యి ఏం. శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !