+91 99635 77856

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శ…

ఎల్కతుర్తి/జులై 24 (మా అక్షరం):

మృతుని కుటుంబాన్ని పరిమర్శించిన మాజీ ఎమ్మెల్యే, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ జెడ్పి చైర్మన్…

మండలంలోని గురువారం రోజున బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్ తండ్రి పిట్టల రాములు ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి స్వగ్రామం సూరారం గ్రామానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ మారెపల్లి సుదీర్ కుమార్ పరిమర్శించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని అన్నారు. ఈ సందర్భంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి, మాజీ ఎంపీపీ తంగేడ శాలిని మహేందర్, మాజీ వైస్ ఎంపీపీ తంగెడ నగేష్, మాజీ మండల అధ్యక్షులు యేల్తూరి స్వామీ, పోరెడ్డి రవీందర్ రెడ్డి, బి ఆర్ ఎస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు గోడిశాల వినయ్ గౌడ్, యూత్ మండల అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, సోషల్ మీడియా ఎల్కతుర్తి మండల అధ్యక్షులు గుండేటి సతీష్ నేత, మైనారిటీ సెల్ అధ్యక్షులు మదార్, వొడితల యువసేన అధ్యక్షులు చిట్టి గౌడ్, సీనియర్ నాయకులు గుండా ప్రతాప్ రెడ్డి, మదన్ మోహన్ రావు, కుర్ర సాంబమూర్తి గౌడ్, దుగ్యాని సమ్మయ్య, చెవుల కొమురయ్య, రాజా శ్రీనివాస్ రెడ్డి, వేముల సమ్మయ్య, సాతూరి చంద్రమౌళి, చదిరం నాగేశ్వర్, మాధవరావు, అల్లకొండ రాజు, అంబాల రాజ్ కుమార్, కోరే రాజ్ కుమార్, సంపత్ రావు, డుకిరే రాజేశ్వరరావు, శ్రీపతి రామ్ బాబు, రవీందర్ రెడ్డి, ప్రహ్లాద రావు, శ్రీధర్ రావు, హింగే భాస్కర్, ఉట్కూరి కార్తీక్, పాటి భగవాన్ గౌడ్, సల్పాల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !