+91 99635 77856

క్షతగాత్రులకు సర్వత్ర సేవలు అందించాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

క్షతగాత్రులకు సర్వత్ర సేవలు అందించాలి

-క్షతగాత్రులకు సర్వత్ర సేవలు అందించాలి..
-108 అంబులెన్స్ ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్..
హుజురాబాద్ అక్టోబర్18(మా అక్షరం): క్షతగాత్రులకు సత్వర వైద్యసేవలుఅందించాలని 108 సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్ అన్నారు.శనివారం మండల కేంద్రంలోని108 అంబులెన్స్లను తనిఖీ చేసి సిబ్బంది అందిస్తున్న సేవలు ఔషధాల రికార్డులు వైద్య పరికరాల పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...అత్యవసర సమయంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఈఎంఈ సయ్యద్ ఇమ్రాన్ ,ఈఎంటి అజిముద్దిన్ పైలెట్ స్వామి ఉన్నారు.

Share ePaper Clip

Preparing image...

-క్షతగాత్రులకు సర్వత్ర సేవలు అందించాలి..
-108 అంబులెన్స్ ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్..
హుజురాబాద్ అక్టోబర్18(మా అక్షరం): క్షతగాత్రులకు సత్వర వైద్యసేవలుఅందించాలని 108 సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్ అన్నారు.శనివారం మండల కేంద్రంలోని108 అంబులెన్స్లను తనిఖీ చేసి సిబ్బంది అందిస్తున్న సేవలు ఔషధాల రికార్డులు వైద్య పరికరాల పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …అత్యవసర సమయంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఈఎంఈ సయ్యద్ ఇమ్రాన్ ,ఈఎంటి అజిముద్దిన్ పైలెట్ స్వామి ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !