హుజురాబాద్/జనవరి 08 (మా అక్షరం): బిజెపి నాయకుడు గూడూరు ప్రభాకర్‌రెడ్డి సతీమణి సుమవాణి (35)పరమపదించడంతో గురువారం ఇప్పల నర్సింగాపూర్ గ్రామంలో పార్థివదేహానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.
Post Views: 105











