హుజురాబాద్/ ఏప్రిల్ 01 (మా అక్షరం): హుజురాబాద్‌కు ఇంచార్జి డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా డా. శ్రవణ్ కుమార్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం అధికారికంగా విధుల్లో చేరారు.బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా హుజురాబాద్ మెడికల్ అసోసియేషన్ నాయకులు కర్ర పాపిరెడ్డి, చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, దాసి కుమారస్వామి, బద్ధుల శ్రీధర్, డా. రాహుల్, సంగెం శ్రీనివాస్, తిరుపతి తదితరులు ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 313













