కరెంట్ సరఫరాలో అంతరాయం..
హుజురాబాద్/ ఏప్రిల్ 11(మా అక్షరం): పట్టణం మొత్తం రేపు ఆదివారం రోజ హుజురాబాద్ సబ్ స్టేషన్ లో విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా ఉదయం 9:30 గంటల నుండి 10:30 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయబడునని విద్యుత్ శాఖ హుజూరాబాద్ టౌన్ ఏ.యి ఏం. శ్రీనివాస్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Post Views: 163












