హుజరాబాద్/ మే 06 (మా అక్షరం): 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మండల స్థాయిలో మొదటి, రెండవ స్థానాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులను హుజూరాబాద్ ఏసీపీ వి. మాధవి బుధవారం తన కార్యాలయంలో అభినందించి సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… విద్యార్థులు ఇలాగే మరిన్ని ఉన్నత విజయాలు సాధించి తల్లిదండ్రులు, గురువులకు గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థులనువారి భవిష్యత్ అభివృద్ధికి సంబంధించిన సూచనలు, సలహాలు అందించారు.
Post Views: 74













