హుజురాబాద్/ సెప్టెంబర్ 27 (మా అక్షరం): కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా హుజురాబాద్ పురపాలక సంఘ కార్యాలయంలో ఆదివారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గూడూరి అంజలి, వార్డు కౌన్సిలర్లు, కార్యాలయ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ డి.కిరణ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 70













