+91 99635 77856

హుజురాబాద్‌లో రేపు ప్రముఖ యూరాలజిస్ట్ వైద్య సేవలు!

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజురాబాద్‌లో రేపు ప్రముఖ యూరాలజిస్ట్ వైద్య సేవలు!

-సురక్ష హాస్పిటల్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో డాక్టర్ మోహన్ చందు..

-అపాయింట్‌మెంట్ కోసం 8341133293...

హుజురాబాద్/నవంబర్16( మా అక్షరం): అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ మోహన్ చందు రేపు (మంగళవారం) హుజురాబాద్‌లోని సురక్ష హాస్పిటల్‌లో వైద్య సేవలు అందించనున్నారు.ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయన అందుబాటులో ఉంటారని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, మూత్రం ఆపుకోలేకపోవడం, మూత్ర విసర్జన సమయంలో మంట, కిడ్నీలో రాళ్లు, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అంతేకాకుండా,అవసరమైన ఆపరేషన్లకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్య సదుపాయం అందుబాటులో ఉందని తెలిపారు.వైద్యుడిని సంప్రదించాలనుకునే వారు ముందస్తు అపాయింట్‌మెంట్ కోసం 8341133293 నంబర్‌కు ఫోన్ చేయాలని ఆసుపత్రి నిర్వాహకులు కోరారు.

Share ePaper Clip

Preparing image...

–సురక్ష హాస్పిటల్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో డాక్టర్ మోహన్ చందు..

-అపాయింట్‌మెంట్ కోసం 8341133293…

హుజురాబాద్/నవంబర్16( మా అక్షరం): అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ మోహన్ చందు రేపు (మంగళవారం) హుజురాబాద్‌లోని సురక్ష హాస్పిటల్‌లో వైద్య సేవలు అందించనున్నారు.ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయన అందుబాటులో ఉంటారని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, మూత్రం ఆపుకోలేకపోవడం, మూత్ర విసర్జన సమయంలో మంట, కిడ్నీలో రాళ్లు, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అంతేకాకుండా,అవసరమైన ఆపరేషన్లకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్య సదుపాయం అందుబాటులో ఉందని తెలిపారు.వైద్యుడిని సంప్రదించాలనుకునే వారు ముందస్తు అపాయింట్‌మెంట్ కోసం 8341133293 నంబర్‌కు ఫోన్ చేయాలని ఆసుపత్రి నిర్వాహకులు కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !