+91 99635 77856

బిఎస్పి హుజురాబాద్ మండల ఇంచార్జ్ గా ఇల్లందుల రమేష్ నియమకం..

Kudikala Sai Editor
maaksharamnews.in

బిఎస్పి హుజురాబాద్ మండల ఇంచార్జ్ గా ఇల్లందుల రమేష్ నియమకం..

కరీంనగర్ జిల్లా/హుజరాబాద్: మండలం లోని జూపాక గ్రామానికి చెందిన ఇల్లందుల రమేష్ మంగళవారం బిఎస్పి జిల్లా అధ్యక్షుడు మేకల రవీందర్,, బిఎస్పి అసెంబ్లీ అభ్యర్థి పల్లె ప్రశాంత్, హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వాసాల రమేష్ నియమించారు . హుజరాబాద్ మండలంలో బహుజన పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ప్రజా సమస్యలపై బహుజన పార్టీ తరఫున ముందుండి పోరాడుతానని అన్నారు. తన నియమాకానికి సహకరించిన బీఎస్పీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రమేష్ నియామకం పట్ల తన స్నేహితులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !