+91 99635 77856

పిచ్చి కుక్కను హతమార్చిన మున్సిపల్ సిబ్బంది, డాగ్ స్కాచ్..

Kudikala Sai Editor
maaksharamnews.in

పిచ్చి కుక్కను హతమార్చిన మున్సిపల్ సిబ్బంది, డాగ్ స్కాచ్..

హుజురాబాద్/ జూలై 18(మా అక్షరం): మున్సిపల్ సిబ్బంది, ప్రజల సమక్షంలో పిచ్చి కుక్క

హతమార్చారు.బుధవారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా రోడ్లపై సంచరిస్తూ ప్రజల్ని విచక్షణ రహితంగా దాడి చేస్తున్న పిచ్చి కుక్కను గురువారం తెల్లవారుజామున మున్సిపల్ సిబ్బంది, డాగ్ స్కాచ్ ఎట్టకేలకు పట్టణంలోని గాంధీనగర్ లో పట్టుకొని హతమార్చారు. ఈ కుక్క దాడిలో జమ్మికుంట, సైదపూర్, హుజురాబాద్ ల లో సుమారు 50 మంది పై దాడి చేసింది. కొంతమంది వరంగల్, హుజురాబాద్ ఆసుపత్రిల లో చికిత్స పొందుతున్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !